టాటా మోటర్స్ ను లాభాల ఒడ్డునపడేసిన ట్రక్కుల అమ్మకాలు..!!

టాటా మోటార్స్ ఆదాయం 4,758 కోట్ల నుండీ 8,979 కోట్లకు పెరిగినట్టు ఇది మొత్తంగా 88% వృద్ధిరేటును నమోదుచేసుకున్నట్టు సమాచారం. ఈ నివేదికను జాగూర్ ల్యాండ్ రోవర్ అమ్మకాలను పరిధిలోనికి తీసుకోకుండా రూపొందించినట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ ఏడాది కూడా ఇదే విధంగా లాభాలను ఆర్జించాలనే ఆకాంక్షను వారు వ్యక్తం చేసారు.


Click it and Unblock the Notifications








