హుందై కార్లకు పోటీగా టాటా మోటార్స్..!

హుందై మోటార్ ఇండియా వారు వెర్న, సాంత్రో, ఐ10, ఐ20 మరియు సోనాటా లాంటి కార్లపై 1.2 శాతం రేట్లను పెంచిన విషయం అందరికి తెలిసిందే. ఐతే ఈ పెంచిన రేట్లు సెప్టెంబర్ 1వ తారీఖు నుండి అమలులోకి రావడం జరుగుతుందని ఇదివరకే వారు వివరించిన విషయం అందరికి తెలిసిందే. ఈ ప్రభావం ఇండియాలో ఉన్న అన్ని కంపెనీ కార్ల పడవచ్చునని ఆటోమొబైల్స్ విశ్లేషకులు అనుకుంటున్నారు. ఇండియాలో పెద్దదైన కార్ల తయారీకంపెనీ మారుతి-సుజికి ఇంకా తన నిర్ణయాన్ని ఈ విషయం పై వివరించలేదు.


Click it and Unblock the Notifications








