77 శాతం పెరిగిన టాటా అమ్మకాలు..!!

By

Tata Motors
భారతీయ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ కు ఇప్పుడంతా మంచి కాలమే నడుస్తోంది. ఇటీవలే విడుదల చేసిన మూడవ త్రైమార్షిక నివేదికలో 700 కోట్ల రూపాయల లాభాలను ఆర్జించిన విషయం తెలిసిందే. ఈ శుభవార్త వెలివడిన రెండు రోజుల్లోనే గత జనవరి నెలలో సంస్థ అమ్మకాలు 77% పెరిగాయనే వార్త కంపెనీ వర్గాల్లో ఆనందాన్ని నింపింది.

గత ఏడాది జనవరి నెలలో 36,931 వాహనాల అమ్మకాలు చోటుచేసుకోగా, ఈ ఏడాది అవి 77 శాతం పెరిగి 65,478గా నమోదయ్యాయని సోమవారం నాడు సంస్థ వర్గాలు ప్రకటించాయి. కాగా ఎగుమతులను పరిగణలోకి తీసుకోకుండా స్థానిక అమ్మకాల విషయానికి వస్తే గత ఏడాదితో పోల్చితే 74% పెరిగి 62,202గా నమోదయ్యాయి. ఇక మొత్తం అమ్మకాల విషయానికి వస్తే అవి 24% పెరిగి 498,108 గా నమోదయ్యాయి. గత ఏడాది ఈ సంఖ్య 400,284గా నమోదయింది.

More from DriveSpark

Article Published On: Tuesday, February 2, 2010, 14:39 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+