టాటా నానో రీకాల్..

Tata Nano
భారతదేశంలో నమ్మాకానికి మారుపేరు టాటా మోటార్స్. అలాంటి టాటా మోటార్స్ నుండి రతన్ టాటా కలల కారుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టన కారు నానో. మొదట్లో ఎన్నో ఆటుపాట్లును ఎదుర్కోవడమే కాకుండా మంటల్లో కూడా చిక్కుకోని జనాల్ని భయభ్రాంతుల్ని కూడా చేసింది మన టాటా నానో. ఇది గమనించినటువంటి టాటామోటార్స్ మన బుల్లికారని రీకాల్ చేయాలని భావించారు.

టాటా మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్స్ (ఇండియా ఆపరేషన్స్) అధిపతి పియమ్ టెలంగ్ మాట్లాడుతూ కస్టమర్స్ చెప్పిన విధంగా కోన్ని టాటానానో కార్లను రీకాల్ చేయడం జరిగిందని అన్నారు. రీకాల్ పాటు మాకస్టమర్స్ కు నిప్పు గురించి కోన్ని సేప్టీ మెజర్స్ నికూడా తెలియజేయడం జరిగిందని అన్నారు. ప్రస్తుతం భారతదేశం రోడ్ల మీద దాదాపుగా 70,000 టాటా నానోలు తిరుగుతున్నాయని అన్నారు. ఆసందర్బంలో మీడియా వారు ఎన్ని టాటా నానో వాహానాలను మీరు రీకాల్ చేశారు అని అడడగా, ఆయన మాట్లాడుతూ నాకైతే ఖచ్చితమైన సంఖ్య తెలియదని అన్నారు. చెక్ చేసుకోని మీకు ఏవిషయం తెలియజేస్తానని అన్నారు.

నిన్న జరిగినటువంటి టాటా మోటార్స్ గ్రూప్ సిఇవో మరియు మేనేజింగ్ డైరెక్టర్ మీటింగ్ లో నిప్పుకు సంబంధించి కోత్త సేప్టీ ఫీచర్స్ ను ప్రస్తావించడం జరిగిందని అన్నారు. నిప్పునుండి టాటానానో నిబ్రతికించుకోవడానికి కారులో కవర్ టూల్ లాంటి కన్వర్టర్స్ కూడా ఏర్పాటుచేయడం జరుగుతుందని అన్నారు. దీని వల్ల కారులో ఎటువంటి షాట్ షర్కూట్ లకు ఇక తావుండదని అన్నారు. మార్చి 2009లో విడుదలైన టాటా నానో కారు ఆగస్టులో ఢిల్లీలో ఫైర్ యాక్సిడెంట్ జరిగిన విషయం అందరికి తెలిసిందే. మే నెలలో టాటా మోటార్స్ టాటా నానోకి తయారుచేసే విధానంలో ఎటువంటి లోపాలు ప్రకిటించిన తర్వాతే ఇటువంటి సంఘటన జరగడంతో ప్రజలు టాటా నానో జోలికి వెళ్శాలంటే కోంచెం ఆలోచిస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Thursday, November 11, 2010, 9:58 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+