మారుతీ 'స్విఫ్ట్' కు పోటీగా టయోటా 'ఇటియోస్'..!!

By

Toyota Etios
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టయోటా మోటార్స్ రూపొందించనున్న ఇటియోస్ కారు ఈ ఏడాది డిసెంబరు నుండీ ప్రొడక్షన్ కు వెళ్లనుందని సమాచారం. ప్రస్తుతం సిద్ధమవుతున్న టయోటా మోటార్స్ రెండవ ఫ్లాంటులో ఈ కారు రూపకల్పణ జరగనుందని సమాచారం. ఈ ఫ్లాంటు ఏడాదికి 70,000 యూనిట్లను రూపొందించే విధంగా రూపొందుతోంది.

కాగా ఈ ఇటియోస్ కారు హ్యాచ్ బ్యాక్, సేదన్ మోడళ్లలో లభ్యమవుతుంది. దీని ధర 5 లక్షలుగా నిర్ణయించారు. ఈ కారు ముఖ్యంగా మారుతీ సుజుకీ స్విఫ్ట్ కారుకు పోటీగా రూపొందిస్తున్న సమాచారం. ఈ కారు 1.2L, 1.5L DOHC గ్యాస్ ఆయిల్ ఇంజిన్లలో లభ్యమవుతుంది. ప్రస్తుతానికి డీజిల్ ఇంజిన్ ఇటియోస్ రూపొందించే ఆలోచన లేకపోయినా భవిష్యత్తులో ఆదరణను బట్టి విడుదల చెయ్యనున్నట్టు సంస్థ వర్గాలు ప్రకటించాయి. భారతీయ మార్కెట్ ను దృష్టిలో వుంచుకొని రూపొందించిన ఈ కారు తప్పక ఆదరణ పొందుతుందని ఇటియోస్ చీఫ్ ఇంజనీర్ ఆశాభావం వ్యక్తం చేసాడు.

Article Published On: Thursday, February 11, 2010, 11:47 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+