టయోటా పై పోరుకు సిద్ధమవుతున్న అమెరికా..!!

By

Toyota GM
టయోటా మోటార్స్ వరుసగా ఇచ్చిన రీ-కాల్ సెషన్ లతో డీలా పడిపోయింది. తొలుత ఒక మోడల్ తో మొదలయిన ఈ రీకాల్ ఆ తర్వాత మూడు మోడళ్లకు వుస్తరించడంతో సర్వత్రా టయోటా సంస్థ మీద విమర్శలు తలెత్తాయి. దీంతో టయోటా కార్లంటేనే ఓ విధమయిన అపనమ్మకం ఏర్పడింది ప్రజల్లో...ముఖ్యంగా టయోటా మోటార్స్ కు మంచి మార్కెట్ వున్న అమెరికాలో ఈ సంస్థ కార్ల అమ్మాకాలు ఘననీయంగా పడిపోయాయి. దీంతో టయోటా సంస్థ గత జనవరి అమ్మాకాల్లో నష్టాలను చవిచూసింది.

ఇలా నష్టాలతో సతమతమవుతున్న టయోటా మోటార్స్ కు మరో షాక్ తగిలింది. అమెరికా ప్రభుత్వం టయోటా మోటార్స్ మీద న్యాయపరమయిన చర్యలకు సిద్ధమవుతోందని సమాచారం. ఈ సంస్థ యుయస్ భద్రతా నియమాలను తుంగలో తొక్కిందనే అభియోగంతో అమెరికా ఈ సంస్థ మీద పోరుకు రంగం సిద్ధం చేసుకుంది. దీంతో అమ్మకాలు లేక ఇన్సెంటివ్స్ ను పెంచడమే కాకుండా, వారెంటీని కూడా పెంచేసిన టయోటా సంస్థ పరిస్థితి మూలిగే నక్క మీద తాటికాయపడ్డట్టు అయిపోయింది.

More from DriveSpark

Article Published On: Tuesday, February 23, 2010, 15:17 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+