చేతులు కాలాకా ఆకులుపట్టుకున్న చందంగా వ్యవహరిస్తున్న టయోటా మోటార్స్

By

Toyota
టయోటా సంస్థ కార్లలో తలెత్తిన లోపాల వల్ల ఆ కార్లను రీకాల్ కు పిలుపునివ్వడం, తొలుత ఒక మోడల్ తో మొదలయిన ఈ రీకాల్ ఆ తర్వాత మూడు మోడళ్లకు వుస్తరించడంతో సర్వత్రా టయోటా సంస్థ మీద విమర్శలు తలెత్తాయి. దీంతో టయోటా కార్లంటేనే ఓ విధమయిన అపనమ్మకం ఏర్పడింది ప్రజల్లో...ముఖ్యంగా టయోటా మోటార్స్ కు మంచి మార్కెట్ వున్న అమెరికాలో ఈ సంస్థ కార్ల అమ్మాకాలు ఘననీయంగా పడిపోయాయి. దీంతో టయోటా సంస్థ గత జనవరి అమ్మాకాల్లో నష్టాలను చవిచూసింది. ఏకంగా 16% అమ్మకాలు పడిపోయాయి.

దీంతో టయోటా మోటార్స్ తమ సంస్థ మీదపడిన అపవాదును చెరిపేసేందుకు ఇన్సెంటివ్స్ ను పెంచడమే కాకుండా, వారెంటీని కూడా పెంచేసింది. ఏకంగా 5 ఏళ్ల వ్యారెంటీని ప్రకటించడమే కాకుండా ఇప్పుడున్న 1000 డాలర్లకు తోడు మరో 1000 డాలర్ల ఇన్సెంటివ్స్ ను ప్రకటించింది. ఈ తతంగం అంతా చూస్తుంటే అడుసు తొక్కనేల కాలు కడగనేల అనే సామెత గుర్తొస్తోంది కదూ..!!

More from DriveSpark

Article Published On: Monday, February 15, 2010, 14:29 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+