కష్టాల్లో టయోటా మోటార్స్..!!

సుమారు 8 మిలియన్ కార్లను వెనక్కు రప్పించి లోపాన్ని సరిచెయ్యనున్నట్టు టయోటా సంస్థకు చెందిన మయికో వసాకీ తెలిపారు. ఈ లోపంలో ముఖ్యంగా అమెరికా, జపాన్ కు చెందిన కార్లలో అధికంగా వున్నట్టు సమాచారం. జపాన్ కు చెందన మరో ఆటోమొబైల్ హోండా మోటార్స్ కూడా సాంకేతిక లోపాల కారణంగా 6.46 లక్షల జాజ్జ్(Jazz) కార్లను వెనక్కు తీసుకువస్తోందిని ప్రకటించింది. ఈ రండు సంఘటనలతో జపాన్ దేశ ఆటోమొబైల్ సంస్థలు భద్రతా ప్రమాణాలను తుంగలో తొక్కుతున్నాయనే ఆలోపనలు వినిపిస్తున్నాయి. కాగా ఇప్పటికే రీకాల్ ద్వారా నష్టపోయిన డీలర్లు ఈ నిలిపివేతతో తమకు మరింతగా నష్టం వాటిల్లుతుందని ఆందోళన చెందుతున్నారు.


Click it and Unblock the Notifications








