ఉచితంగా కార్లు అందిస్తోన్న టయోటా..!!

ఈ విమర్శల నుండీ బయట పడటానికి టయోటా సంస్థ ఇప్పటికే భారీగా ఇన్సెంటివ్స్, ఉచిత భీమా సౌకర్యం వంటివి అమలుపరచుతోంది. ఈ ఉచిత అద్దె కార్ల స్కీం తో విమర్శల నుండీ బయటపడచ్చని సంస్థ ఎత్తుగడ కాబోలు. ఇక ఈ టయోటాతో పాటు రీ-కాల్ కు పిలుపునిచ్చని హోండా మోటార్స్, మారుతీ సుజుకీ ఏ నిర్ణయం తీసుకోనున్నాయో చూడాలి.


Click it and Unblock the Notifications








