అయినా మనిషి(కారు) మారలేదూ..!!

అసలు సంగతి ఏంటంటే సుమారు 6 మిలియన్ కార్లను రీకాల్ కు పిలుపునిచ్చిన టయోటా అందులో ఇప్పటికే కొన్ని కార్ల లోపాలను సరిచేసి వినియోగదారుడికి అందజేసింది. కానీ ఈ కార్లలో కూడా యాగ్జిలేటర్ అసంబద్ధంగా పనిచేస్తోందని ఇప్పటికే 100 కు పైగా ఫిర్యాదులు నమోదయ్యాయట. దీంతో టయోటా సంస్థ మీద మరిన్ని విమర్శలు వెళ్లువెత్తాయి. ఈ విమర్శలతో సంస్థ అధినేత అకియో టొయొడా కన్నీరుపెట్టినంత పనిచేసాడట. ఒక్కోసారి ఎంత జాగ్రత్తగా వున్నా ఇలాంటివి తప్పవు మరి..!!


Click it and Unblock the Notifications








