అమ్మకాలను ఆపేసిన టయోటా మోటార్స్..!!

గత జనవరి 21వ తారీఖున రీ-కాల్ కు పిలుపునిచ్చిన టయోటా మోటార్స్ ఈ లోపాన్ని సరిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు, త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని సంస్థ వర్గాలు ప్రకటించాయి. ఈ నిలిపివేతతో మొత్తంగా 2.3 మిలియన్ వాహనాల అమ్మకాలు ఆగిపోనున్నాయి. ఈ నిలిపివేతతో తమకు మరింతగా నష్టం వాటిల్లుతుందని డీలర్లు ఆందోళన చెందుతున్నారు.


Click it and Unblock the Notifications








