చీప్ అండ్ బెస్ట్ కార్లు..!!

వీటితో పాటు ఫ్రముఖ టూవీలర్ బజాజ్ మోటార్స్ రినాల్ట్ నిస్సాన్ తో కలసి ఓ చిన్న కారును రుపొందించినున్నారు. ఇక ఫోర్డ్ ఫిగో, వోక్స్ వ్యాగన్ పోలో, జనరల్ మోటార్స్ వుంటి సంస్థలు ఇప్పటికే బుల్లికార్లను విడుదల చాసాయి. వీటికి మంచి ఆదరణ లభిస్తోంది. ఇవి కాక జనరల్ మోటార్స్, హుందాయ్ మోటార్స్, హోండా వంటి సంస్థలు చిన్న కార్లను రూపొందించే పనిలో నిమగ్నమయి వున్నారు.


Click it and Unblock the Notifications








