రీకాల్ కు పరిహారం 16.4 బిలియన్ డాలర్లు

మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఇప్పటికే చేసిన తప్పుకు భారీగా నష్టపోయిన టయోటా సంస్థకు అమెరికాకు చెందిన ది నేషనల్ హైవేస్ ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ చేసిన తప్పుకు పరిహారంగా 16.4 మిలియన్ డాలర్లు నష్టపరిహారంగా చెల్లించాలని ఆదేసించిందట. దీంతో టయోటా సంస్థ మరో సారి చిక్కుల్లో పడినట్టు అయింది. కాకపోతే ఈ నోటీసు పై అపీలు చేసుకునే సౌలభ్యం వుండటం కాస్తంత ఊరట కలిగించే విషయం.


Click it and Unblock the Notifications








