ఢిల్లీ ఆటో షోలో వింటేజ్ కార్ల ప్రదర్శన..!!

గతం లో 2002, 2004, 2006, మరియు 2008 సంవత్సరాలలో జరిగిన ఆటో షోలలో కూడా హెరిటేజ్ మోటార్ క్లబ్ ఆఫ్ ఇండియా వారు హెరిటేజ్ కార్లను ప్రదర్శనకు తీసుకువచ్చారు. ఈ ఏడాది ఆటో షోలో బ్యూక్ సీరీస్ 90L, జాగూర్ XK120, మెర్సిడిస్ 180 పాంటూన్ మరియు ముస్ట్యాంగ్ 1966 వంటి కంపెనీల వింటేజ్ వాహనాలను ప్రదర్శించనున్నట్టు తుల్సి తెలియజేసారు.
ఆటోషో మెయిన్ ఎంట్రీ దగ్గర్లోని గేట్-2 దగ్గర ఈ వింటేజ్ కార్లను ప్రదర్శించనున్నారు. భారత్ ఆథిత్యమిస్తున్న ఈ 10వ ఆటో షోలో పాతకొత్తల కలయికలోని వాహనాలు కనువిందుచెయ్యనున్నాయి.


Click it and Unblock the Notifications








