మారుతి సుజికి కి సహాయం చేయనున్న వోక్స్ వాగన్..!

మంచి సామర్యం గల డీజిల్ ఇంజన్లును వోక్స్ వాగన్ నుండి మారుతికి అందజేస్తామని, సుజికి ఛైర్మన్ ఒసాము సుజికి వచ్చే నెలలో మా కంపెని చూడడానికి వచ్చినప్పుడు మిగతా విషయాలు ఆయనతో వోక్స్ వాగన్ పెద్దలు మాట్లాడతారని, దానితో పాటు ఏ విషయాలలో మా కోఆపరేషన్ అవసరమో చర్చిస్తారని తెలియజేశారు. రాబోయేకాలంలో ఒక చారిత్రాత్మక ఘట్టానికి ఈ మూడు కంపెనిలు శ్రీకారం చుట్టాయని అన్నారు. దానితో పాటు మూడు (సినర్జిస్, ప్రోడక్ట్ డెవలప్ మెంట్, కాంట్రక్ట్ మానిప్యాక్చరింగ్) పెద్ద విషయాలగురించి త్వరలోనే కంపెనికు సంబందించిన ప్రతినిధి వెల్లడిస్తామన్నారు.


Click it and Unblock the Notifications