టయోటాను కొంత కాలం మూసేస్తే మంచిది..!!

టయోటా రీకాల్ గురించి స్టీవ్ వోజ్నియక్ మాట్లాడుతూ "ఇప్పుడున్న ప్రతి పరికరంలోనూ కంప్యూటర్ ఉంటుందని.. అది ఏదో ఓ సారి విఫలం అవుతుందని అది కారులో అయినా కావచ్చు... అయినా టయోటా సంస్థ సమస్య ఓ చిన్న సాప్ట్ వేర్ తో తలెత్తినది అని నా అభిప్రాయం, ఈ సమస్యను పరిష్కరించే వరకూ టయోటా సంస్థ ఉత్పత్తులను కొంత కాలం ఆపేస్తే మంచిది, అలా అయితేనే సమస్యను సులువుగా పరిష్కరించడం వీలవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మరీ ఉచిత సలహాను టయోటా సంస్థ పరిగనిస్తుందో లేక వదిలేస్తుందో మరి చూడాలి.


Click it and Unblock the Notifications








