ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో విడుదల కానున్న మారుతి నానో

Suzuki Palette
రెండేళ్ల విరామం తర్వాత, వచ్చే జనవరిలో జరగనున్న 2012 అంతర్జాతీ ఢిల్లీ ఆటో ఎక్స్‌పో, దేశీయ ఆటోమొబైల్ రంగంలో ఎన్నో విప్లవాలకు మరెన్నో సంచలనాలకు తెర లేపనుంది. ఈ నేపథ్యంలో దేశీయ అగ్రగామి కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మరో బుజ్జి కారును భారతీయ వినియోగదారులకు పరిచయం చేసేందుకు సిద్ధంగా ఉంది.

వచ్చే ఏడాది జనవరిలో న్యూఢిల్లీలో జరగబోయే ఆటో షోలో 660సీసీ ఇంజన్ సామర్థ్యం కలిగిన కెయి కారును ప్రదర్శనకు ఉంచుతామని మారుతి సుజుకి మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో షింజో నకనాషి తెలిపారు. మారుతి సుజుకి ఆవిష్కరించనున్న ఈ 660సీసీ ఇంజన్ కొత్త కారు, ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న వ్యాగన్ఆర్ కారను పోలి ఉండనుంది. ఈ బుజ్జి కారు టాటా మోటార్స్ అందిస్తున్న ప్రజల కారు టాటా నానోతో పోటీ పడనుంది.

More from DriveSpark

Article Published On: Friday, December 2, 2011, 13:21 [IST]
English summary
Maruti Suzuki will launch a small car for Indian market with 660cc engine, that could take on Tata Nano. The Company will display this small car at the 2012 Delhi Auto Expo.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+