నిస్సాన్ సన్నీ డీజిల్ వేరియంట్ ఇంజన్ వివరాలు లీక్

Nissan Sunny
జపాన్ ఆటో దిగ్గజం నిస్సాన్ తాజాగా భారత మార్కెట్లోకి విడుదల చేసిన చీప్ అండ్ బెస్ట్ సెడాన్ నిస్సాన్ సన్నీ డీజిల్ వేరియంట్‌ను త్వరలోనే విడుదల చేస్తామని కంపెనీ, ఈ మోడల్‌ను భారత మార్కెట్‌కు పరిచయం చేసిన సందర్భంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నెపథ్యంలో సన్నీ సెడాన్‌లో ఉపయోగించనున్న డీజిల్ ఇంజన్‌కు సంబంధించిన వివరాలు నెట్‌లో లీక్ అయ్యాయి.

మరిన్ని నిస్సాన్ సన్నీ చిత్రాల కోసం సరికొత్త డ్రైవ్ స్పార్క్ గ్యాలరీని సందర్శించండి

నిస్సాన్ సన్నీ సెడాన్‌లో ఉపయోగించనున్న డీజిల్ ఇంజన్, 1461సీసీ సామర్థ్యాన్ని కలిగి ఉండి, 4-సిలిండర్, ఎస్ఓహెచ్‌సి, ఎఫ్‌జిటి టర్బో చార్జర్‌తో లభ్యమవుతుంది. ఇది 3750 ఆర్‌పిఎమ్ వద్ద 86 పిఎస్‌ల శక్తిని, 2000 ఆర్‌పిఎమ్ వద్ద 200 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం. పెట్రోల్ వేరియంట్ సన్నీ సెడాన్‌లో లభించే అన్ని ఇతర ఫీచర్లు, డీజిల్ వేరియంట్‌లో కూడా లభ్యం కానున్నాయి.

నిస్సాన్ సన్నీ సెడాన్‌ను టెస్ట్ డ్రైవ్ చేసిన డ్రైవ్ స్పార్క్

ఇక నిస్సాన్ సన్నీ సెడాన్‌ డీజిల్ వేరియంట్ ధర విషయానికి వస్తే, ఇది పెట్రోల్ వేరియంట్ సన్నీ సెడాన్ కన్నా రూ.75-85 వేలు అధికంగా ఉండే అవకాశం ఉంది. ఇది లీటరుకు 20 కి.మీ. పైగా మైలేజీని ఇవ్వొచ్చని అంచనా. వచ్చే జనవరిలో జరగనున్న అంతర్జాతీయ ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ఈ కారును విడుదల చేసే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Wednesday, December 7, 2011, 17:14 [IST]
English summary
The Nissan Sunny will soon get a diesel engine and here are details about it. The Sunny's diesel version will be powered by a four cyclinder 1461 turbo charged engine capable of generating 86PS and 200Nm of torque. The diesel variant of the Sunny is expected to be priced about Rs.75,000 more than the equivalent petrol variant.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+