విడిభాగాల కొరత: హోండా బ్రయో ఉత్పత్తి నిలిపివేత!

Honda Brio Plant
హోండా సియోల్ కార్స్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎస్‌సిఐఎల్) దేశీయ విపణిలో తాజాగా ప్రవేశపెట్టిన తొలి చిన్న కారు "హోండా బ్రయో" హ్యాచ్‌బ్యాక్ ఉత్పత్తి నిలిచిపోయింది. థాయ్‌లాండ్‌లో సంభవించిన భారీ వరదల వల్ల ఏర్పడిన విడిభాగాల కొరత కారణంగా బ్రయో ఉత్పత్తిని తాత్కాలింగా నిలిపివేసినట్లు పేర్కొంది.

ఇప్పటికే, హోండా ఫ్లాగ్‌షిప్ సెడాన్ అయిన హోండా సిటీ ఉత్పత్తిని నిలిపివేసినట్లు కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. విడిభాగాల కొరత కారణంగా ఈ మోడళ్లే కాకుండా, కంపెనీ అందిస్తున్న మరో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ హోండా జాజ్, ఎస్‌యూవీ హోండా సిఆర్-వి మోడళ్ల ఉత్పత్తికి కూడా అంతరాయం వాటిళ్లుతోంది.

ఈ నేపథ్యంలో ప్రధానంగా థాయ్‌లాండ్‌పై ఆధారపడిన హోండా సియోల్ కార్స్ ఇండియా లిమిటెడ్, ఉత్పత్తి తీవ్రంగా ఉత్పత్తిని నష్టపోతుంది. హోండా తమ కార్లలో ఉపయోగించే విడిభాగాలలో అధికంగా థాయ్‌లాండ్ నుండే దిగుమతి చేసుకుంటుంది. కానీ ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో నెలకొన్న పరిస్థితులు హోండా బ్రయో ఉత్పత్తికి ఆటంకంగా మారాయి.

ఈ పరిస్థితుల కారణంగా హోండా బ్రయో కారును బుక్ చేసుకున్న వారు. తమ డ్రీమ్ కారును సొంతం చేసుకునేందుకు నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

More from DriveSpark

Article Published On: Thursday, December 8, 2011, 16:59 [IST]
English summary
Now, Honda Brio buyers will have to face a longer waiting period due supply of spare parts for these cars were disrupted due to the severe floods in Thailand. Honda has already stopped production of its top selling sedan City. Honda has also said it would be reducing production of the Jazz and Accord too.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+