లీటరుకు 49.3 కి.మీ. మైలేజీనిచ్చిన మారుతి ఆల్టో

Alto-Mileage-Rally
ఒక్క భారతదేశంలోనే కాకుండా, ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా చరిత్ర సృష్టించిన మారుతి సుజుకి ఆల్టో మరో సంచలనానికి తెరలేపింది. దేశపు అగ్రగామి కార్ కంపెనీ బెస్ట్ సెల్లింగ్ కారు అయిన ఆల్టో లీటర్ పెట్రోల్‌కు 49.3 కిలోమీటర్ల మైలేజీ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

కలకత్తాలో మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ నిర్వహించిన "ఆల్టో ఎక్స్‌ప్లోర్ మ్యాక్స్ మైలేజ్ ర్యాలీ"లో పాల్గొన్న దిలీప్ దాస్ తన ఆల్టో కారుతో లీటరుకు 49.3 కి.మీ. మైలేజీని సాధించి విజేతగా నిలిచాడు. ఆల్టో/ఆల్టో కె-10 యజమానులతో కంపెనీ ఈ ర్యాలీని నిర్వహించింది. ఆ తర్వాత బెస్ట్ మైలేజ్‌ 48.2 కి.మీ.గా నమోదైంది.

హైదరాబాద్‌కు చెందిన మెహ్ది హాసన్ ఈ మైలేజ్‌ను సాధించాడు. బెస్ట్ మైలేజ్‌లో మళ్లీ మూడవ స్థానంలో కూడా హైదరాబాద్‌కు చెందిన పి సాయి సుమంత్ 47.6 కి.మీ. సాధించాడు. తమ ఆల్టో కార్ల నుండి గరిష్ట మైలేజ్‌ను ఎలా పొందాలో తెలిపే డ్రైవింగ్ అలవాట్ల పట్ల వాహన యజమానుల్లో అవగాహనను పెంచేందుకు మారుతి సుజుకి ఈ "ఆల్టో ఎక్స్‌ప్లోర్ మ్యాక్స్ మైలేజ్ ర్యాలీ"ని నిర్వహిస్తుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, December 21, 2011, 17:54 [IST]
English summary
India’s favourite and number one selling car Alto has delivered an amazing mileage of 49.3 in one litre of petrol here today. Mr Dilip Das while driving his Alto got this mileage during Alto Xplore Max Mileage Rally organized by Maruti Suzuki India Limited for all Alto/Alto K-10 owners in Kolkata today.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+