ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో దర్శనమివ్వనున్న హ్యుందాయ్ కార్లు

అంతేకాకుండా, త్రీ-డోర్ యుటిలిటీ కూపే వెలాస్టర్, ప్రీమియం సెడాన్ ఎలాంట్రా కార్లను కూడా ప్రదర్శించనున్నామని ఆయన చెప్పారు. 2008లో జరిగిన ఢిల్లీ ఆటో ఎక్స్‌పో కంపెనీ తమ వెలాస్టర్ కారును కాన్సెప్ట్ మోడల్‌గా ప్రదర్శనకు ఉంచింది. ప్రస్తుతం దీనిని ప్రీమియం క్రాసోవర్ యుటిలిటీ వెహికల్‌గా ప్రదర్శిస్తామని సక్సేనా వెల్లడించారు.
ప్రస్తుతం భారత మార్కెట్లో కంపెనీ అందిస్తున్న ఇయాన్ మోడల్ ప్రీమియం ఎస్‌యూవీ శాంటా ఫే వరకూ అన్ని మోడళ్లను జనవరి 7 నుండి ప్రారంభం కానున్న ఢిల్లీ ఆటో ఎక్స్ 2012లో ప్రదర్శించనుంది.


Click it and Unblock the Notifications








