కొలియోస్ ధర లక్ష రూపాయల మేర పెంచనున్న రీనాల్ట్

ప్రస్తుతం దేశీయ విపణిలో రీనాల్ట్ కొలియోస్ ఎస్‌యూవీ ధర రూ. 22.99 లక్షలుగా (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఉంది. జనవరి 1, 2012 నుండి దీని ధర రూ. 23.99 లక్షలకు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) పెరగనుంది. ఇప్పటికే వివిధ ఇతర కార్‌మేకర్లు వచ్చే జనవరి నుండి ఉత్పత్తుల ధరలను పెంచనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇకపోతే రీనాల్ట్ కొలియోస్ ఎస్‌యూవీ 2-లీటర్ సిఆర్‌డి ఇంజన్‌తో సిక్స్-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది. ఇది టూ-వీల్ డ్రైవ్, ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్లలో కూడా లభ్యమవుతుంది.


Click it and Unblock the Notifications








