ప్రపంచపు టాప్ కార్: సివిక్; టాప్ కార్‌మేకర్: టొయోటా

సెకండ్ హ్యాండ్ కార్లు, కొత్త కార్లపై సమాచారాన్ని అందించే ప్రముఖ కెల్లీ బ్లూ బుక్ ప్రకారం, ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసిన టాప్ 20 కార్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి:
1. హోండా సివిక్
2. హోండా అకార్డ్
3. టొయోటా క్యామ్రే
4. హోండా సిఆర్-వీ
5. ఫోర్డ్ ఎఫ్-150
6. హ్యుందాయ్ శాంటాఫే
7. హ్యుందాయ్ ఎలాంట్రా
8. చెవర్లే ఎక్వినాక్స్
9. టొయోటా ప్రయస్
10. ఫోక్స్‌వ్యాగన్ జెట్టా
11. నిస్సాన్ అల్టిమా
12. టొయోటా హైలాండర్
13. హోండా ఒడిస్సీ
14. టొయోటా కరోలా
15. ఫోర్డ్ ఫ్యుజన్
16. ఫోర్డ్ ఫోకస్
17. ఫోర్డ్ ఎక్స్‌ప్లోరర్
18. టొయోటా ఆర్ఏవీ4
19. చెవర్లే సిల్వరాడో 1500
20. ఫోర్డ్ ఎస్కేప్
ఇకపోతే అంతర్జాలం (ఇంటర్నెట్)లో అత్యధికంగా శోధించిన కార్ల తయారీదారుల కంపెనీల జాబితాలో టాప్ 5 కంపెనీలు పేర్లు ఇలా ఉన్నాయి:
1. టొయోటా మోటార్స్
2. ఫోర్డ్ మోటార్స్
3. హోండా మోటార్స్
4. చెవర్లే
5. హ్యుందాయ్
ఈ జాబితాకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం కెబిబి డాట్ కామ్ వెబ్‌సైట్‌ను సందర్శించండి.


Click it and Unblock the Notifications








