నవంబర్‌లో మార్కెట్లోకి రానున్న సరికొత్త హోండా సిటీ

2012 Honda City
జపాన్ ఆటో దిగ్గజం హోండా భారత మార్కెట్లో అందిస్తున్న ఫ్లాగ్‌షిప్ మిడ్-సైజ్ సెడాన్ 'సిటీ'లో ఓ సరికొత్త వేరియంట్ త్వరలోనే దేశీయ మార్కెట్లోకి ప్రవేశించనుంది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న సిటీ సెడాన్ కన్నా మెరుగైన డిజైన్, ఫీచర్లతో కొత్త 2012 హోండా సిటీ సెడాన్‌ను నవంబర్ నెలలో మార్కెట్లోకి తీసుకు వచ్చేందుకు హోండా సియోల్ సన్నాహాలు చేస్తుంది.

ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్న హోండా సిటీ సెడాన్‌పై భారీ డిస్కౌంట్లను, ఆఫర్లను ప్రకటించి నవంబర్ నెలలో వీటి స్టాక్‌ను క్లియర్ చేసుకోవాలని భావిస్తోంది. 2012 సిటీ సెడాన్‌ను హోండా గత సెప్టెంబర్ నెలలో థాయ్‌లాండ్‌లో ఆవిష్కరించింది.

కొత్త హోండా సిటీలో ఇంజన్, పెర్ఫామెన్స్‌లలో ఎలాంటి మార్పులు లేకుండా, ఇంటీరియర్స్, ఎక్స్టీరియర్స్‌లలో కొద్దిపాటి మార్పులతో మరింత ఆకర్షణీయమైన ప్రీమియం లుక్‌తో ఇది లభ్యం కానుంది. ధర విషయానికి వచ్చే సరికి ప్రస్తుతం ఉన్న హోండా సిటీ కన్నా ఇది కాస్తంత అధికంగానే ఉండొచ్చని అంచనా.

More from DriveSpark

Article Published On: Thursday, October 27, 2011, 11:52 [IST]
English summary
The Honda City will get a face-lift following a price cut as Honda tries to regain the City's position of being India's leading mid-level sedan. The Honda City's sales have dipped sharply in the recent months. Increasing petrol prices, the unavailability of a diesel engine and much improved competition from the Volkswagen Vento and Hyundai Verna have dented the City's sales.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+