మహీంద్రా నావిస్టార్‌కు ట్రాన్స్‌పోర్ట్ ఎక్సలెన్స్ అవార్డులు

Anand Mahindra
14.4 బిలియన్ డాలర్ల విలువైన మహీంద్రా గ్రూపుకు చెందిన ప్రముఖ భారీ వాణిజ్య వాహనాల తయారీ సంస్థ మహీంద్రా నావీస్టార్‌ ఆటోమోటివ్స్‌ లిమిటెడ్‌ (ఎమ్ఎన్‌ఏఎల్‌)ను భారత రవాణా పరిశ్రమ హీరోల అవార్డు వరించింది. మంగళవారం న్యూఢిల్లీలో అంగరంగ వైభవంగా జరిదిన ఓ కార్యక్రమంలో కంపెనీకు ట్రాన్స్‌పోర్ట్‌ ఎక్సలెన్స్‌ అవార్డ్స్‌- 2011 అవార్డు లభించింది.

ట్రాన్స్‌పోర్ట్ ఎకోసిస్టమ్స్‌లో మహీంద్రా నావిస్టార్ కనబరిచిన అత్యుత్తమ ప్రదర్శన, అభ్యున్నతి, ఆవిష్కరణలు మరియు నాయకత్వ మార్పులను గుర్తిస్తూ ఈ అవార్డును ప్రధానం చేయడం జరిగింది. ఈ అవార్డును కేంద్ర భారీ పరిశ్రమల శాఖా, ప్రజా వ్యవహారాల మంత్రి ప్రఫుల్‌ పటేల్‌ చేతుల మీదుగా మహీంద్రా అండ్ మహీంద్రా డైరెక్టర్‌ డా. పవన్‌ గోయంకా అందుకున్నారు.

ఈ కార్యక్రమంలో భారీ పరిశ్రమలు, ప్రజా వ్యవహారాల శాఖా కార్యదర్శి ఎస్. సుందరేశన్, మహీంద్రా నావిస్టార్ ఆటోమోటివ్ లిమిటెడ్ చైర్మన్ మరియు మహీంద్రా అండ్ మహీంద్రా వైస్-చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ మహీంద్రా, మహీంద్రా నావిస్టార్ ఆటోమోటివ్ లిమిటెడ్ డైరెక్టర్ డా. పవన్ గోయెంకా, మహీంద్రా నావిస్టార్ ఆటోమోటివ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ నలీన్ మెహతా, జీన్యూస్ సీఈఓ బరున్ దాస్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

More from DriveSpark

Article Published On: Thursday, December 22, 2011, 16:45 [IST]
English summary
Mahindra Navistar Automotives Limited (MNAL), a part of the Us $ 14.4 billion Mahindra Group, felicitated and awarded the heroes of the Indian transportation industry. At a glittering ceremony held yesterday in New Delhi, the first ever Mahindra Navistar Transport Excellence Awards 2011, were presented These awards recognized and rewarded Outperformance, Excellence, Innovation and Change Leadership in the Transport Ecosystem – values which embodies the spirit of MNAL.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+