థాయ్‌లాండ్ వరదలు: హోండా బ్రయో డెలివరీలలో జాప్యం

Honda Brio Plant
థాయ్‌లాండ్‌ను ముంచెత్తిన తలెత్తిన వరదల కారణంగా ఏర్పడిన విడి భాగాల కొరత భారత్‌లో పలు ఆటోమొబైల్ కంపెనీలపై తీవ్ర ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. గతంలో జపాన్‌లో సంభవించిన భూకంపం, సునామీల కారణంగా ఏర్పడిన విడిభాగాల కొరత నుండి ఆటో కంపెనీలు ఇప్పుడిప్పుడే తేరుకుంటుంటే, తాజాగా థాయ్‌లాండ్‌లో ఏర్పడిన వరదలు ఆటో కంపెనీల పట్ల శాపంగా మారాయి.

ఈ నేపథ్యంలో ప్రధానంగా థాయ్‌లాండ్‌పై ఆధారపడిన హోండా సియోల్ కార్స్ ఇండియా లిమిటెడ్, ఉత్పత్తి తీవ్రంగా ఉత్పత్తిని నష్టపోతుంది. హోండా తమ కార్లలో ఉపయోగించే విడిభాగాలలో అధికంగా థాయ్‌లాండ్ నుండే దిగుమతి చేసుకుంటుంది. అయితే, ప్రస్తుతం ఈ విడిభాగాల సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో, కంపెనీ తాజాగా భారత్‌లో ప్రవేశపెట్టిన చిన్న కారు బ్రయో ఉత్పత్తికి ఆటంకం కలుగుతోంది.

ఫలితంగా బ్రయో బుకింగ్‌ల లిస్ట్ చాంతాడంతా పెరిగి డెలివరీలలో జాప్యం వాటిళ్లుతోంది. విడిభాగాల కొరత కారణంగా కంపెనీ ఇప్పటికే సిటీ సెడాన్ ఉత్పత్తిని కూడా నిలిపివేసింది. త్వరలోనే హోండా బ్రయోకు ఇదే పరిస్థితి వాటిళ్లే అవకాశం ఉందని కంపెనీ ఆందోళన చెందుతోంది. ఇదే గనుక జరిగితే, హోండా బ్రయో కూడా మరో మారుతి సుజుకి కొత్త స్విఫ్ట్‌లా మారుతుందనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదేమో.

More from DriveSpark

Article Published On: Saturday, November 26, 2011, 12:31 [IST]
English summary
Now, Honda Brio buyers will have to face a longer waiting period due supply of spare parts for these cars were disrupted due to the severe floods in Thailand. Honda has already stopped production of its top selling sedan City. Honda has also said it would be reducing production of the Jazz and Accord too.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+