ఐఓబితో చేతులు కలిపిన మహీంద్రా అండ్ మహీంద్రా

Deal
దేశీయ ఆటో దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) మరో ప్రభుత్వరంగ బ్యాంకుతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కంపెనీ అందిస్తున్న వాహనాలను కొనుగోలు చేసే వినియోగదారుకు సులువుగా రుణ సదుపాయాన్ని కల్పించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వ రంగ బ్యాకింగ్ సంస్థ అయిన ఇండియన్‌ ఒవర్‌సీస్‌ బ్యాంకుతో ఎమ్ అండ్ ఎమ్ ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

ఈ మేరకు ఇరు సంస్థలు ఓ అవగాహన పత్రం (మెమరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్)పై సంతాకలు చేశాయి. ఈ కార్యక్రమంలో మహీంద్రా అండ్ మహీంద్రా ఉపాధ్యక్షుడు (సేల్స్ అండ్ కస్టమర్ కేర్) అరుణ్‌ మెహతా, ఐఓబి జనరల్‌ మేనేజర్‌ కె సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. కేవలం 12.5 శాతం వడ్డీకే మహీంద్రా అందిస్తున్న వాణిజ్య వాహనాలకు రుణాలు అందించనున్నామని సుబ్రమణ్యం తెలిపారు.

More from DriveSpark

Article Published On: Monday, December 26, 2011, 10:42 [IST]
English summary
Mahindra and Mahindra (M and M) and PSU Indian Overseas Bank has join hands for providing financing for a range of its vehicles. M&M Senior Vice-President (sales and customer care) Arun Malhotra exchanged documents with IOB General Manager K Subrahmanyam in Chennai.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+