రాజధానిలో 3,500 కొత్త ఆటోలకు గ్రీన్ సిగ్నల్ తెలిపిన సర్కార్

Autos in City
హైదరాబాద్: రాష్ట్రంలో ఆటోల మ్రోత మరింత పెరగనుంది. కాలుష్యానికి సంబంధించిన అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఎల్‌పిజి (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) లేదా సిఎన్‌జీ (కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్) ఇంధనంతో ఆటోలను నడిపించాలనే నిబంధన మేరకు 3,500 కొత్త ఆటో రిక్షాల రిజిస్ట్రేషన్ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ప్రకటించింది.

మొత్తం 3,500 కొత్త ఆటోలలో ఎస్‌సీ/ఎస్‌టీ వర్గాల కోసం 500 అభ్యర్థులకు అనుమతి ఇవ్వగా, మిగిలిన 3,000 ఆటో రిక్షాల అనుమతులను ఓపెన్ కేటగిరీ కింద అందుబాటులో ఉంచారు. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ వచ్చే ఏడాది జనవరి 31 జనవరి నాటికి పూర్తిచేయాలని ప్రభుత్వం ప్రకటించింది.

రవాణా సదుపాయం కోసం ప్రజలన కోరికను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. కొత్త ఆటో రిక్షాల చేరికతో రాష్ట్రంలో సంచరించనున్న మొత్తం ఆటో రిక్షాల సంఖ్య 73,535 యూనిట్ల నుండి 77,035 యూనిట్లకు పెరగనుంది.

More from DriveSpark

Article Published On: Monday, November 28, 2011, 17:10 [IST]
English summary
The Andhra Pradesh state government has given green signal for registration of 3,500 new auto rickshaws in the City. Govt has put up a condition that, these autos should be run on LPG or CNG fuel, due to vehicle pollution issues.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+