రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు కోసం రూ.400 కోట్లు: వోల్వో

Volvo Bus
స్వీడన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం వోల్వో భారత్‌లో పరిశోధన మరియు అభివృద్ధి (రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్) కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి గానూ రూ.400 కోట్లను పెట్టుబడిగా వెచ్చించనున్నట్లు పేర్కొంది. 2015 నాటికి భారత్‌ నుండి ఒక బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించాలనే లక్ష్యంతో, ఇక్కడి మార్కెట్లో తమ సామర్థ్యాన్ని పెంచుకునే విధంగా కంపెనీ అడుగులు వేస్తోంది.

"2015 నాటికి భారత్‌లో 5,000 బస్సులను విక్రయించాలని చూస్తున్నాం. ఇందులో భాగంగా ఒక రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు అలాగే ఉత్పత్తి సామర్థ్యం పెంచడానికి గానూ రూ.400 కోట్ల పెట్టుబడిని వెచ్చించనున్నామ"ని వోల్వో బస్ కార్పోరేషన్ ప్రెసిడెంట్, ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ హాకన్ కార్ల్‌సన్ తెలిపారు. ఈ ఆర్ అండ్ డి సెంటర్ ఎక్కువ భాగం స్థానికంగానే విడిభాగాలను కొనుగోలు చేయనుంది.

More from DriveSpark

Article Published On: Friday, December 30, 2011, 10:51 [IST]
English summary
Swedish auto major Volvo India said, it will invest Rs.400 crore to set up a research and development (R&D) center and expand capacity in India to earn one billion dollars in revenue from its operations in the country by 2015.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+