చెవర్లే బీట్ తర్వాత ఎలక్ట్రిక్ కారుగా మారిన చెవర్లే స్పార్క్

Chevy Spark EV
అమెరికా ఆటో దిగ్గజం జనరల్ మోటార్స్ భారత మార్కెట్లో అందిస్తున్న ఫ్లాగ్‌షిప్ హ్యాచ్‌బ్యాక్ 'చెవర్లే బీట్'లో ఇటీవలే ఓ ఎలక్ట్రిక్ వేరియంట్‌ను దేశీయ విపణిలో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. బీట్ చెవర్లే బ్రాండ్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న కారు. అలాగే, చెవర్లే బ్రాండ్‌లో అందిస్తున్న మరో చిన్న కారు 'చెవర్లే స్పార్'లో కూడా ఓ ఎలక్ట్రిక్ వేరియంట్‌ను ప్రవేశపెట్టాలని కంపెనీ యోచిస్తోంది.

ప్రత్యేకించి అమెరికా మార్కెట్ కోసం రూపొందిస్తున్న ఈ ఎలక్ట్రిక్ స్పార్క్ అడ్వాన్స్‌డ్ నాన్‌ఫాస్పేట్ ఏ123 సిస్టమ్ లిథియం అయాన్ బ్యాటరీతో నడుస్తుంది. నిస్సాన్ లీఫ్ ఎలక్ట్రిక్ కారుకు పోటీగా జనరల్ మోటార్స్ ఈ కారను రూపొందించింది. 2013లో ఇది వాణిజ్య పరంగా అందుబాటులోకి రానుంది. ప్రస్తుతానికి ఈ కారుకు సంబంధించిన ధర, ఇతర సాంకేతిక వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

More from DriveSpark

Article Published On: Saturday, October 29, 2011, 13:11 [IST]
English summary
General Motor brand Chevrolet unveiled an electric version of its small car Spark recently. This EV built for markets around the world and specifically for US markets. Chevrolet Spark EV will go on sale from 2013.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+