సేఫ్ 2011 సదస్సుకు ఆతిథ్యమివ్వనున్న అహ్మదాహాద్..!!

రోడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎన్‌పోర్స్‌మెంట్ ఆఫ్ పోడ్ సేఫ్టీ మెజర్స్, అప్‌కమింగ్ టెక్నాలజీల గురించి అవగాహన కల్పించడం వంటి విషయాలను ఈ సంస్థ ఆర్గనైజర్లు పర్యవేక్షిస్తారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో కొత్త వెహిక్యులర్ సేఫ్టీ టెక్నాలజీల వల్ల కలిగే ప్రభావం, సేఫ్టీ ఎడ్యుకేషన్ ద్వారా అవగాహన, భవిష్యత నిబంధనలు మరియు భద్రతా నియంత్రణలు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఛాలెంజెస్ మరియు లా ఎన్‌పోర్స్‌మెంట్ వంటి పలు విషయాలపై చర్చలు జరుపుతారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమ దిగ్గజాలైన మారుతి సుజుకి, బోష్, టాటా మోటార్స్, హోండా కార్స్, హీరో హోండా వంటి కంపెనీల ప్రతినిధులు పాలుపంచుకోనున్నారు.


Click it and Unblock the Notifications








