కారుకు ఎయిర్ డిఫ్లెక్టర్‌ను అమర్చడం వల్ల ఉపయోగాలేంటి?

ఎందుకు లేదు.. మీ కారుకు వాయు విక్షేపకాన్ని (ఎయిర్ డిఫ్లెక్టర్) అమర్చుకుంటే సరి. ఎయిర్ డిఫ్లెక్టర్ వల్ల గాలి, లేదా వర్షపు చినుకులు నేరుగా కారులో పడకుండా ఉండేలా ఉపయోగపడుతుంది. కారులో ఏసి సదుపాయం లేని వారికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. కారుకు ఎయిర్ డిఫ్లెక్టర్‌ను అమర్చుకోవడం వల్ల డోరు అద్దాన్ని కొద్దిగా తెరచి ఉంచినప్పుడు గాలి వేగంగా లోనికి ప్రవేశించకుండా.. దారి మళ్లి స్వఛ్చమైన గాలి లోనికి వీస్తుంది. ఈ డిఫ్లెక్టర్లు తక్కువ బరువు కలిగిన ఎప్‌ఆర్‌పి మెటల్‌తో తయారు చేయబడి ఉంటాయి. అంతే కాకుండా కారు వీటిని అమర్చడంతో కారు అందానికే కొత్త స్పోర్టీ లుక్ వస్తుంది.


Click it and Unblock the Notifications








