ఐఏసీలో ఆనంద్ మహీంద్రా సభ్యత్వం

ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డ్ (ఈబీడీ) ఆఫ్ సింగపూర్‌లో ఓ భాగమైన ఇంటర్నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ (ఐఏసీ) ఆఫ్ సింగపూర్‌ను జనవరి 1995లో స్థాపించారు. అంతర్జాతీయ మరియు ప్రాంతీయ వ్యూహాలపై ఈడీబీఎస్‌కు ఇది సలహాలనిస్తుంది.
ఈ సందర్భంగా ఐఏసీలో చేరడంపై ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.. 'భారత్‌పై పెరుగుతున్న సింగపూర్ అంచనాలకు నా నామినేషన్ ఒక సంకేతమని నేను విశ్వసిస్తున్నాను. ఆర్థికాభివృద్ధిలో భారత్ భాగస్వామి కాగలదని వారు విశ్వసిస్తున్నార'ని చెప్పారు.


Click it and Unblock the Notifications








