ముడి చమురు ధరలు దిగిరాకుంటే మరోసారి పెట్రో బాదుడు!!

Petrol Price Hike
అమెరికా డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారక విలువ రెండేళ్ల కనిష్టాన్ని పడిపోవడంతో చమురు కంపెనీలు మరోసారి పెట్రో బాదుడు మొదలుపెట్టాయి. ముడి చమురు దిగుమతుల వ్యయం పెరిగిపోతున్నందున ప్రతి లీటరు పెట్రోల్ విక్రయంపై రూ.2.61 పైసలు నష్టపోతున్నామని, చమురు కంపెనీలు గురువారం సమావేశమై పెట్రోల్ ధరలను ప్రతి లీటరుపై రూ.3.14 పైసల చొప్పు పెంపు విధించారు.

గడచిన నాలుగు నెలల కాలంలో ఇలా పెట్రోల్ ధరలను పెంచడం ఇది రెండోసారి. పెరిగిన ధరలు గురువారం అర్థరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. ఇది వరకూ లీటరు పెట్రోల్‌పై రూ.5 మేర పెంపు విధించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పెట్రో బాదుడు ఇంతటితో ఆగే సూచనలు కనబడటం లేదు. చమురు కంపెనీల ప్రతినిధుల సమాచారం ప్రకారం, ముడి చమురు ధరలు ఇలాగే పెరుగుతూ ఉంటే మరో 15 రోజుల్లోనే ఇంకోసారి పెట్రోల్ ధరలను పెంచే ఆస్కారం ఉన్నట్లు తెలుస్తుంది.

More from DriveSpark

Article Published On: Friday, September 16, 2011, 11:37 [IST]
English summary
Petrol prices are gone up by Rs 3.14 per litre as the Rupee touches a two-year low against the Dollar, which results the increase of crude oil imports cost.According to Sources if the crude oil prices continue to increase, there may be another price hike in the next 15 days.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+