తొలి త్రైమాసికంలో 4 శాతం పెరిగిన అపోలో టైర్స్ లాభం

ఈ త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ నికర అమ్మకాలు 55 శాతం వృద్ధి చెంది రూ. 1,820 కోట్ల నుండి రూ. 2,822 కోట్లకు పెరిగాయి. కాగా.. దేశీయ టైర్ పరిశ్రమ ఎదుర్కుంటున్న సహజ రబ్బరు (న్యాచురల్ రబ్బర్) కొరత సమస్యను దృష్టిలో ఉంచుకొని అపోలో టైర్స్ రబ్బర్ ప్లాంటేషన్‌ను చేపట్టేందుకు లావోస్ ప్రాంతంలో 10,000 హెక్టార్ల భూమిని లీజ్‌కు తీసుకోనున్నట్లు ప్రకటించింది.


Click it and Unblock the Notifications








