క్యూ2లో 46 శాతం పెరిగిన అపోలో టైర్స్ నికల లాభం

గడచిన ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి అపోలో టైర్స్ నికర లాభం రూ.53.25 కోట్లుగా ఉంది. రెండవ త్రైమాసికంలో కంపెనీ అమ్మకాలు కూడా ప్రోత్సాహకరంగానే ఉన్నాయ. జులై-ఆగస్ట్ 2011 త్రైమాసికంలో అపోలో టైర్స్ అమ్మకాలు 47.32 శాతం వృద్ధిని సాధించి రూ.2,871.24 కోట్లుగా నమోదయ్యిండి. ఇదివరకటి సంవత్సరంలో ఇదే కాలానికి మొత్తం అమ్మకాలు రూ.1,948. 92 కోట్లుగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications








