క్యూ2లో 46 శాతం పెరిగిన అపోలో టైర్స్ నికల లాభం

Apollo Tyres
ప్రముఖ వాహన టైర్ల తయారీ సంస్థ అపోలో టైర్స్‌ గడచిన త్రైమాసికంలో ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలను నమోదు చేసుకుంది. గడచిన సెప్టెంబర్‌ నెలతో ముగిసిన రెండవ త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికరలాభం ఏకంగా 46.05 శాతం వృద్ధిని సాధించి రూ.77.77 కోట్లు నమోదైనట్లు పేర్కొంది. యూరప్‌ వ్యాపారం జోరందుకోవడంతో కంపెనీ లాభాలు కూడా ఊపందుకున్నాయి.

గడచిన ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి అపోలో టైర్స్ నికర లాభం రూ.53.25 కోట్లుగా ఉంది. రెండవ త్రైమాసికంలో కంపెనీ అమ్మకాలు కూడా ప్రోత్సాహకరంగానే ఉన్నాయ. జులై-ఆగస్ట్ 2011 త్రైమాసికంలో అపోలో టైర్స్ అమ్మకాలు 47.32 శాతం వృద్ధిని సాధించి రూ.2,871.24 కోట్లుగా నమోదయ్యిండి. ఇదివరకటి సంవత్సరంలో ఇదే కాలానికి మొత్తం అమ్మకాలు రూ.1,948. 92 కోట్లుగా ఉన్నాయి.

Most Read Articles

English summary
Leading carmaker Apollo Tyres reported a 46.05 per cent jump in consolidated net profit to Rs 77.77 crore for the quarter ended September 30 (Q2 result) on the back of the robust performance of its European business.
Story first published: Thursday, November 10, 2011, 16:28 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X