కృష్ణపట్నం పోర్టు కంపెనీతో చేతులు కలిపిన అశోక్ లేలాండ్

అంతేకాకుండా పోర్టులోని రోజు వారి కార్యకలాపాల్లో భాగంగా అశోక్ లేలాండ్ వాహనాల నిర్వహణ బాధ్యతలను కెపిసిఎల్ అవసరాలకు అనుగుణంగా నిర్వహించేందుకు అంగీకరించింది. ట్రక్కుల ఓనర్‌షిప్‌తో పాటు మెయింటెనెన్స్ బాధ్యతలను కూడా అశోక్ లేలాండ్ నిర్వహించనుంది. భారత వాణిజ్య వాహనాలకు సంబంధించి ఇలాంటి ఒప్పం దం కుదరడం ఇదే తొలిసారని వినోద్ చెప్పారు. ఈ ఒప్పందం వల్ల పోర్టు కార్యకలాపాలు ముమ్మరమం అవుతాయని అనిల్ చెప్పారు.


Click it and Unblock the Notifications








