జూన్ నెలలో 5% పడిపోయిన అశోక్ లేలాండ్ అమ్మకాలు

కాగా.. ఇదే కాలానికి దేశీయ అమ్మకాలు 8.98 శాతం క్షీణించి 7,497 యూనిట్ల నుంచి 6,824 యూనిట్లకు పడిపోయాయి. అయితే, ఎగుమతులు మాత్రం 31.52 శాతం పెరిగాయి. జూన్ 2010 కేవలం 901 యూనిట్లను మాత్రమే ఎగుమతి చేస్తే, జూన్ 2011లో ఎగుమతులు 1,185 యూనిట్లుగా నమోదయ్యాయి. అంతేకాకుండా, మధ్య మరియు భారీ వాణిజ్య వాహనాల దేశీయ అమ్మకాలు కూడా 8.36 శాతానికి తగ్గి 7,402 యూనిట్ల నుంచి 6,783 యూనిట్లకు పడిపోయాయి.


Click it and Unblock the Notifications








