అక్టోబర్ నెలలో 9 శాతం పెరిగిన అశోక్ లేలాండ్ సేల్స్

Ashok Leyland Sales
భారతదేశపు ప్రముఖ వాణిజ్య వాహనాల తయారీ సంస్థ హిందూజా గ్రూప్‌ ఫ్లాగ్‌షిప్ కంపెనీ అశోక్ లేలాండ్ అక్టోబర్ నెల అమ్మకాలలో ఫర్వాలేదనిపించుకుంది. గడచిన నెలలో అశోక్ లేలాండ్ మొత్తం అమ్మకాలు 9 శాతం పెరిగి 6,252 యూనిట్లుగా నమోదయ్యాయని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

గడచిన సంవత్సరం ఇదే సమయంలో కంపెనీ అమ్మకాలు 5,732 యూనిట్లుగా ఉన్నట్లు అశోక్ లేలాండ్ పేర్కొంది. దేశీయ మార్కెట్లో అమ్మకాలు 22.77 శాతం వృద్ధి చెంది 4,628 యూనిట్లగు పెరగగా, ఎగుమతులు మాత్రం 48.36 శాతం క్షీణించి 1,104 యూనిట్ల నుండి 570 యూనిట్లకు పడిపోయాయి.

More from DriveSpark

Article Published On: Saturday, November 5, 2011, 10:24 [IST]
English summary
Hinduja Group flagship company Ashok Leyland today reported 9.07 per cent rise in commercial vehicle sales at 6,252 units in October. The company had sold 5,732 units in the same month of 2010, Ashok Leyland said in a statement.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+