ఆస్టన్ మార్టిన్‌కు భారత్‌తో ఉన్న సంబంధం

Aston Martin
ఇటీవల భారత మార్కెట్లోకి ప్రవేశించిన ఆస్టన్ మార్టిన్ లగ్జరీ కార్ల తయారీలో భారత్ హస్తం కూడా ఉంది. జేమ్స్ బాండ్ చిత్రాల ద్వారా బహుళ ప్రాచుర్యం సాధించిన ఆస్టన్ మార్టిన్ కార్ల తయారీలో ఉపయోగించే ఓ విడిభాగం కేవలం భారత్‌లోనే లభ్యమవుతుంది. తమ కార్ల తయారీలో ఉపయోగించే "ఎగ్జాస్ట్ రబ్బర్ హ్యాడ్జర్"ను లక్నోకు చెందిన ఓ విడిభాగాల తయారీ కంపెనీ అయిన ఛోప్రా రీటెక్ రబ్బర్ ప్రోడక్ట్స్‌ (సిఆర్ఆర్‌పిఎల్)లో తయారవుతుంది. అతితక్కువ సమయంలో ఈ పార్ట్‌ను తయారు చేసివ్వాల్సిందిగా ఆస్టన్ మార్టిన్ కంపెనీ కిరణ్ ఛోప్రా (సిఆర్ఆర్‌పిఎల్ యజమాని)ని ఆశ్రయించింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో విడిభాగాల కంపెనీలు ఉన్నప్పటికీ ఈ ఆస్టన్ మార్టిన్ ఈ పార్ట్‌ను అంత తక్కువ సమయంలో డిజైన్ చేసివ్వడం కుదరదని చెప్పేశాయి. దీంతో ఆస్టన్ మార్టిన్ భారత్‌ను ఆశ్రయించింది. దీని గురించి కిరణ్ మాట్లాడుతూ.. అతి తక్కువ సమయంలో ఈ పార్ట్‌ను డిజైన్ చేసి కేవలం నాలుగు రోజుల్లోనే యూరప్‌కు ఎగుమతి చేసినట్లు తెలిపారు. దీంతో ఆస్టన్ మార్టిన్ కంపెనీ సిఆర్ఆర్‌పిఎల్ కంపెనీకు 400 యూనిట్ల ఆర్డర్‌ను ఇచ్చింది. అంతేకాకుండా ఈ పార్ట్ కోసం సిఆర్ఆర్‌పిఎల్‌ను తమ ఎక్స్లూజివ్ సప్లయర్‌గా కూడా నియమించుకుంటున్నట్లు ఆస్టన్ మార్టిన్ తెలిపింది.

More from DriveSpark

Article Published On: Wednesday, May 4, 2011, 12:14 [IST]
English summary
British luxury carmaker Aston Martin entered the Indian car market by officially launching its dealership in Mumbai on April 15th. Aston Martin's Indian connection did not begin on this day. Aston Martin was in desperate need of an appropriate 'exhaust rubber handger' for its Rs 20 crore super car.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+