ఔరంగాబాద్ ప్లాంటులో ఏ6 కార్ల ఉత్పత్తిని ప్రారంభించిన ఆడి

Audi A6
ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా దేశీయ మార్కెట్లో అందిస్తున్న ఏ6 సిరీస్ కార్లను ఇకపై భారత్‌లోనే తయారు చేయనున్నట్లు ప్రకటించింది. ఔరంగాబాద్ ప్లాంట్‌లో ఏటా 2,000 యూనిట్లకు పైగా ఆడి ఏ6 కార్లను ఉత్పత్తి చేయనున్నట్లం కంపెనీ పేర్కొంది. ఒక్క ఆడి ఏ6 కారును రూపొందించాడు 16 పని దినాలు పడుతుందని కంపెనీ తెలిపింది. 2007లో ప్రారంభమైన ఆడి ప్లాంటులో ఇప్పటే 5,000 పైగా కార్లు ఉత్పత్తి అయ్యాయి. ప్రస్తుతం ఈ ప్లాంటులో ఏ4, క్యూ5 కార్లను ఆడి తయారు చేస్తుంది.

జూన్ 15 నుంచి ఆడి ఏ6 కార్ల బుకింగ్‌లు ప్రారంభిస్తామని కంపెనీ వివరించింది. ఆడి ఏ6 పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్లలో లభిస్తుంది. 2011లో ఆడి ఇండియా ఇప్పటికే ఆరు మోడళ్లను ప్రవేశపెట్టింది. ఆడి ఏ8 ఎల్‌తో ప్రారంభించిన కంపెనీ దాని తర్వాత సూపర్ స్పోర్ట్స్ కార్లయిన ఆడి ఆర్8 వీ10 మరియు ఆడి ఆర్8 స్పైడర్‌ కార్లను విడుదల చేసింది. తాజాగా.. స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం (ఎస్‌యూవీ) ఆడి క్యూ5, స్పోర్ట్స్‌బ్యాక్ ఆడి ఏ7, కూపె ఆడి ఆర్ఎస్ 5 మోడళ్లను విడుదల చేసింది.

More from DriveSpark

Article Published On: Friday, June 10, 2011, 11:24 [IST]
English summary
Audi, the German luxury car maker said that it has started production of its all new Audi A6 sedan in India at the Aurangabad plant. Audi India Head Michael Perschke said that the commencement of production of this next generation Audi A6 is in line with our long term strategy for India and is a precursor to its much-awaited launch later this year.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+