రాష్ట్ర మార్కెట్లోకి ఆడి ఏ6 ఎగ్జిక్యూటివ్ క్లాస్ సెడాన్

Audi A6
జర్మనీకు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి, ఇటీవలే దేశీయ మార్కెట్లోకి విడుదల చేసిన ఎగ్జిక్యూటివ్ క్లాస్ సెడాన్ 'ఆడి ఏ6'ను తాజాగా రాష్ట్ర మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. నాలుగు వేరియంట్లలో లభించే ఆడి ఏ6 సెడాన్ ధరలు హైదరాబాద్ మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి:

1. ఆడి ఏ6 2.0 టిడిఐ - రూ. 38.37 లక్షలు (ఎక్స్-షోరూమ్ హైదరాబాద్)
2. ఆడి ఏ6 2.8 ఎఫ్ఎస్ఐ - రూ. 40.61 లక్షలు (ఎక్స్-షోరూమ్ హైదరాబాద్)
3. ఆడి ఏ6 3.0 టిడిఐ - రూ. 47.78 లక్షలు (ఎక్స్-షోరూమ్ హైదరాబాద్)
4. ఆడి ఏ6 3.0 టిఎఫ్ఎస్ఐ - రూ. 47.84 లక్షలు (ఎక్స్-షోరూమ్ హైదరాబాద్)

ఆడి ఏ6 ఎల్ యొక్క అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని మరియు ఆడి ఏ7 స్పోర్ట్‌బ్యాక్ యొక్క డిజైన్ ఫీచర్లను కలబోసి సరికొత్త ఆడి ఏ6ను రూపొందించామని కంపెనీ తెలిపింది. ఇందులో లైట్‌వెయిట్ టెక్నాలజీ, అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్, ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్, ఆడి డ్రైవ్ సెలక్ట్, స్టార్ట్-స్టాప్ సిస్టమ్ వంటి ఎన్నో అత్యాధునిక మరియు ఆకర్షనీయమైన ఫీచర్లు ఈ కారు సొంతం.

More from DriveSpark

Article Published On: Tuesday, August 9, 2011, 17:35 [IST]
English summary
German luxury car manufacturer Audi today launched its executive class sedan Audi A6 in the city at a price of above Rs 38,37,000 (ex-showroom Hyderabad).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+