భారత మార్కెట్లోకి మరో రెండు కార్లు విడుదల..!!

మరోవైపు దేశీయ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ ఇటీవల విడుదల చేసిన "టాటా మాంజా"కు సరికొత్త హంగులు అద్ది తాజాగా మార్కెట్లోకి విడుదల చేసింది. సరికొత్త ప్రీమియం డ్యూయల్‌టోన్ ఇంటీరియర్స్, ఎక్స్‌టీరియర్స్‌తో పాటు ఎయిర్‌బ్యాగ్స్, మల్టీస్టేజ్ డ్రైవ్, ఆటో లాకింగ్, రేర్ డెమిస్టర్, కొలాప్సిబుల్ స్టీరింగ్, ఎనర్జీ అబ్సార్బింగ్ స్టీరింగ్ వీల్, డోర్ ఇన్‌ట్రషన్ బీమ్ వంటి రక్షణాపరమైన జాగ్రత్తలతో లభిస్తుంది. పెట్రోల్ వేరియంట్‌లో లభించే మాంజా ధర రూ. 5.14 లక్షలు ఉండగా.. డీజిల్ వేరియంట్‌లో మాంజా ధర రూ. 5.91 లక్షలుగా ఉన్నట్లు కంపెనీ పేర్కొంది.


Click it and Unblock the Notifications








