డిసెంబర్ లో ఆడి అమ్మకాలు అదరగొట్టాయ్

ఈ సందర్బంలో ఆడి కంపెనీ హెడ్ ఇండియా మాట్లాడుతూ ఈకొత్త మోడళ్శ వల్ల ఈసంవత్సరం ముందుకు దూసుకుపోగలమని అన్నారు. ఒక్క డిసెంబర్ నెలలోనే ఆడి కంపెనీ 212యూనిట్లు విక్రయాలను జరిపింది. అదే గత సంవత్సరంలో ఐతే 108యూనిట్లు విక్రయాలను జరపడం జరిగిందని అన్నారు. దీని ద్వారా 2010లో ఒక్క డిసెంబర్ లో 96శాతం అభివృధ్దిని సాధించామన్నారు.
ఇక ప్రపంచం మొత్తం చూసుకున్నట్లైతే ఆడి సేల్స్ 1092400యూనిట్లు అమ్మామని అన్నారు. ప్రస్తుతం మార్కెట్ ఆడి కంపెనీకి సంబంధించిన మోడల్స్ ఏ4, ఏ6, క్యూ5, క్యూ7 లతో పాటుగా అడి ఆర్ 8 అనే స్పోర్ట్స్ కారు కూడా మార్కెట్ లో లభ్యమవుతున్నాయని అన్నారు.


Click it and Unblock the Notifications








