హంగేరీలో 2,100 మందికి ఉద్యోగ అవకాశాలు: ఆడి

Jobs in Audi
ప్రముఖ జర్మన్ లగ్జరీకార్ల తయారీ సంస్థ ఆడి యూరప్‌లోని తన హంగేరియన్ యూనిట్‌ను విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విస్తరణ ద్వారా 2,100 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆడి చైర్మన్ రూపెర్ట్ స్టాడ్లర్ తెలిపారు. మార్కెట్ పరిస్థులకు అనుగుణంగా మరింత మంది వర్కర్లు చేర్చుకోవాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.

అంతేకాకుండా.. హంగేరియన్ ప్లాంట్‌లో ఓ ప్రెస్ షాపును కూడా ఏర్పాటు చేయనునట్ల తెలపింది. దీని ద్వారా మరొక 300 మందికి ఉద్యోగ అవకాలు ఏర్పడుతాయని కంపెనీ పేర్కొంది. గ్యోర్‌లోని తమ ప్లాంటులో పూర్తిస్థాయి ఉత్పత్తిని సాధించడానికి ఈ ప్రెస్ షాప్ తోడ్పతుందని స్టాడ్లర్ చెప్పారు.

More from DriveSpark

Article Published On: Thursday, July 7, 2011, 17:48 [IST]
English summary
German luxury carmaker Audi has announced that it would hire 2,100 workers in Hungary as part of its plans to expand production in its Hungarian plant. This plant is Audi fourth plant in Europe. Audi Chairman Rupert Stadler said the company decided to hire more workers as a response to market conditions.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+