భారత్‌లో ఆడి ఇండియా నుండి 600 కొత్త కొలువులు

టైర్ 2 నగరాల్లో కూడా డీలర్‌షిప్‌లను విస్తరించనున్నామని ఇప్పటికే 13 కొత్త షోరూమ్‌లను కూడా ఏర్పాటు చేశామని ప్రెస్కీ చెప్పారు. ఉత్పత్తి, షోరూమ్‌లు మరియు కార్పోరేట్ సెక్టార్‌లలో ఈ నియామకాలు చేపట్టనున్న ఆయన తెలిపారు. వచ్చే రెండేళ్లలో కంపెనీ వర్స్‌ఫోర్స్‌ను 100 శాతానికి పెంచుకోవాలని భావిస్తున్నామని ప్రెస్కీ వెల్లడించారు. ప్రస్తుతం ఆడి కంపెనీకు ప్రపంచ వ్యాప్తంగా 60,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుత దశాబ్ధాంతానికి ఈ సంఖ్యను 70,000 పెంచుకోవాలని ఆడి భావిస్తోంది.


Click it and Unblock the Notifications








