ఎంట్రీ-లెవల్ ఏ6 సెడాన్‌ను విడుదల చేసిన ఆడి

Audi A6
జర్మనీకు చెంది ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా.. దేశీయ విపణిలోకి మరో కారును విడుదల చేసింది. ఆడి అందిస్తున్న ఏ-సిరీస్‌లో తక్కువ ధర కలిగిన ఏ6 సెడాన్‌ను కంపెనీ తాజాగా ప్రవేశపెట్టింది. ఈ విభాగంలో మెర్సిడెస్ బెంజ్ ఈ220 సిడిఐ, బిఎమ్‌డబ్ల్యూ 520డి మోడళ్లకు చెక్ పోటీగా ఆడి ఈ కారు రూ.37,70,000 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధరతో అందిస్తోంది.

ఈనెల 11వ తేదీ నుండి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆడి డీలర్‌షిప్ కేంద్రాలలో ఈ మోడల్ లభ్యం కానుంది. ఆడి ఏ6 2.0 టిడిఐ దేశంలోనే అత్యంత సమర్థవంతమైన బిజినెస్ లగ్జరీ సెడాన్ అని ఆడి పేర్కొంది. అధిక మైలేజ్ ఇచ్చేందుకు గానూ పటిష్టమైన తేలికపాటి అల్యూమినియంను ఉపయోగించి ఈ కారు బరువును తగ్గించారు. ఇది లీటరుకు 18.9 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని ఆడి పేర్కొంది. ఎంట్రీ లెవల్ ఆడి ఏ6 సెడాన్‌లో ఉపయోగించిన 2.0 టిడిఐ ఇంజన్ 177 బిహెచ్‌‌పిల గరిష్ట శక్తిని, 380 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, October 5, 2011, 16:05 [IST]
English summary
German luxury carmaker Audi India launched the new A6 2.0 TDI in India, priced at Rs 37.70 lakh (ex-showroom Delhi). The new A6 2.0 TDI will offer a mileage of 18.9 km per litre.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+