ఏప్రిల్ నెలలో 98 శాతం వృద్ధి చెందిన ఆడి ఇండియా సేల్స్

Audi R8
దేశపు రెండవ అతిపెద్ద లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా ఏప్రిల్ నెల విక్రయాలలో భారీ వృద్ధిని కనబరిచింది. దేశంలో లగ్జరీ కార్ల ప్రియులు పెరుగుతుండటంతో వివిధ లగ్జరీ బ్రాండ్ విక్రయాలు కూడా భారీగా పెరుగుతన్నాయి. ఈ నేపథ్యంలో ఫోక్స్‌వ్యాగన్ గ్రూపుకు చెందిన ఆడి ఇండియా ఏప్రల్ 2011 నెల అమ్మకాలలో 98.41 శాతం వృద్ధిని సాధించి 375 కార్లను విక్రయించింది.

గతేడాది ఇదే సమయంలో కంపెనీ కేవలం 189 కార్లను మాత్రమే విక్రయించినట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా.. జనవరి-ఏప్రిల్ 2011 సమయానికి గానూ కంపెనీ మొత్త విక్రయాలు రెండింతలకు పైగా పెరిగి 1,986 యూనిట్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే సమయానికి ఈ విక్రయాలు కేవలం 967 యూనిట్లుగా ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Friday, May 6, 2011, 14:57 [IST]
English summary
Volkswagen group brand Audi India reported 98.41% jump in its April 2011 sales to 375 units. The company had sold 189 units in the corresponding month last year, Audi India said in a statement.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+