నవంబర్ నెలలో 66 శాతం పెరిగిన ఆడి అమ్మకాలు

Audi Sales
జర్మనీకు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా భారత మార్కెట్లో 2011వ సంవత్సరానికి గానూ నిర్దేశించిన అమ్మకాల లక్ష్యాన్ని అధిగమించింది. గడచిన నవంబర్ నెలలో ఆడి ఇండియా అమ్మకాలు ఏకంగా 66 శాతం వృద్ధిని సాధించి 425 యూనిట్లను విక్రయించింది. గడచిన సంవత్సరం ఇదే సమయానికి కంపెనీ కేవలం 256 యూనిట్లను మాత్రమే విక్రయించినట్లు ప్రకటించింది.

కాగా.. ఈ సంవత్సరం జనవరి నుండి నవంబర్‌ 2011 మధ్య కాలం నాటికి మొత్తం అమ్మకాలు 83.34 శాతం వృద్ధిని సాధించి 5,117 యూనిట్లను విక్రయించింది. గడచిన సంవత్సరం ఇదే సమయానికి ఇవి 2,791 యూనిట్లుగా ఉన్నట్లు ఆడి ఇండియా తెలిపింది. దీంతో 2011 సంవత్సరానికి ఆడి ఇండియా నిర్దేశించిన అమ్మకాల లక్ష్యాన్ని కంపెనీ తాము అధిగమించామని కంపెనీ పేర్కొంది.

భారత మార్కెట్లో ఆడి ఇండియా అందిస్తున్న క్యూ5, క్యూ7 ఎస్‌యూవీలు ఆడి ఇండియా దేశీయ అమ్మకాలలో ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి. ఇదిలా ఉండగా వచ్చే జనవరిలో జరగనున్న ఢిల్లీ అంతర్జాతీయ ఆటో ఎక్స్‌పోలో మూడు కొత్త మోడళ్లను ఆడి ఆవిష్కరించనుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, December 6, 2011, 10:43 [IST]
English summary
Audi India continues its positive sales trend in November too. The German premium car maker has said its sales had increased by a sizable 66.02 per cent to 425 units from the previous November's sales figure of 256 units.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+